Up next


Nee Uniki Lyrical Video Song | Lakshmi's NTR | RGV | Kalyani Malik | Madhura Audio

3 Views
movies
0
Published on 16 Apr 2019 / In Film & Animation

Kindly Subscribe to Madhura Audio for latest songs & Movie updates. Click here - https://goo.gl/YNjRZq

Watch Nee Uniki Lyrical Video Song From Lakshmi's NTR Movie.

#LakshmisNTR #RGV #KalyaniMalik #SiraSri #NeeUnikiLyricalVideoSong

Movie: Lakshmi's NTR
Banner: GV Films Presentation
Producers: Rakesh Reddy, Deepthi Balagiri
Directors : Ram Gopal Varma , Agasthya Manju
Starring : P Vijay kumar, Yagna Shetty, SriTej
Music: Kalyani Malik
Singer : S.P. Balasubramaniam
Lyrics: Sira Sri
Music Label : Madhura Audio

Nee Uniki Song Lyrics :

నీ ఉనికి నా జీవితానికి అర్థం
నీ రాకయే నాకు స్వర్గ తుల్యం
నీ కవితలే పూలగాలుల గంధం
నీ మాటలే నాకు స్నేహ గ్రంథం

పల్లవి:
విరిసే ఈ బంధం కురిసే మకరందం
వెలిగే దీపం- మిగిలే నేస్తం- నువు నా సర్వస్వం

చరణం-1:
కిరణానికి ఉదయం లాగ
కవనానికి భావం లాగ
హృదయానికి చలనం నాకు నీవేలే;
కదనానికి విజయం లాగ
కథనానికి గమ్యం లాగ
మనసుకి నీవే కదా;
విరిసే జీవితం
మురిసే సంగమం
తుదేలేని ఓ సంబరం //విరిసే ఈ బంధం//

చరణం-2:
గగనానికి విశ్వం లాగ
పవనానికి భువనం లాగ
ఇక ఎపుడూ నిలయం నాకు నీలోనే
ఎద గదిలో శబ్దం లాగ
మది గుడిలో దీపం లాగ
తలపున నీవే సుమా;
అహహా ఈ క్షణం
సతతం సుందరం
సరేలేని మధురామృతం //విరిసే ఈ బంధం//


For more latest Telugu Movie Songs, Video Songs and Jukeboxes :
►Subscribe us on YouTube: https://goo.gl/AQxHlX
►Like us: http://www.facebook.com/madhuraaudio
►Follow us: http://www.twitter.com/madhuraaudio

Show more
0 Comments sort Sort By

Up next