Up next


Sisiraniki Vasantharagam Lyrical Video Song | Lakshmi's NTR | RGV | Kalyani Malik | Sira Sri

3 Views
movies
0
Published on 16 Apr 2019 / In Film & Animation

Kindly Subscribe to Madhura Audio for latest songs & Movie updates. Click here - https://goo.gl/YNjRZq

Watch Sisiraniki Vasantharagam Lyrical Video Song From Lakshmi's NTR Movie.

#LakshmisNTR #RGV #KalyaniMalik #SiraSri
#SisiranikiVasantharagamLyricalVideoSong

Movie: Lakshmi's NTR
Banner: GV Films Presentation
Producers: Rakesh Reddy, Deepthi Balagiri
Directors : Ram Gopal Varma , Agasthya Manju
Starring : P Vijay kumar, Yagna Shetty, SriTej
Music: Kalyani Malik
Singers : Kalyani Malik & Chinmayi Sripada
Lyrics: Sira Sri
Music Label : Madhura Audio

Sisiraniki Vasantharagam Song Lyrics :

మేల్:
శిశిరానికి వసంతరాగం
నిశిరాతిరి కోకిలగానం
ఒంటరి మనసుకి వీడగ గ్రహణం
ఓ దేవతతో పాణిగ్రహణం
పాణిగ్రహణం

ఫిమేల్:
ఏ జన్మదొ ఈ బంధం
ఇది ఇగరని సుమగంధం
గమ్యం దారిని చూపగ గమనం
ఇది స్వర్గం జరిపిన కల్యాణం

కోరస్:
ఇది స్వర్గం జరిపిన కల్యాణం

మేల్:
శిశిరానికి వసంతరాగం
నిశిరాతిరి కోకిలగానం

సంగీత స్వరాలు

చరణం:

ఫిమేల్:
వెండితెరన దేవరగా వెలిగిన అఖండ "తారక" మీరు;
ధర్మపాలనే ధ్యేయంగా నడిచే కలియుగ"రాముడు" మీరు;
"తారక" మీరు, "రాముడు" మీరు
తారకరాముడు మీరు.

ఏ జన్మదొ ఈ బంధం
ఇది ఇగరని సుమగంధం
గమ్యం దారిని చూపగ గమనం
ఇది స్వర్గం జరిపిన కల్యాణం

కోరస్:
ఇది స్వర్గం జరిపిన కల్యాణం

సంగీత స్వరాలు

మేల్:

వేయి పడగల నీడన ఉండే విష్ణు సేవలో "లక్ష్మి"వి నీవు
పాములు ఎన్నో పొంచి ఉన్నా శివుని సగమగు "పార్వతి" నీవు
లక్ష్మీవి నీవు, పార్వతి నీవు
లక్ష్మీపార్వతి నీవు

శిశిరానికి వసంతరాగం
నిశిరాతిరి కోకిలగానం
ఒంటరి మనసుకి వీడగ గ్రహణం
ఓ దేవతతో పాణిగ్రహణం
పాణిగ్రహణం

ఫిమేల్:

ఏ జన్మదొ ఈ బంధం
ఇది ఇగరని సుమగంధం
గమ్యం దారిని చూపగ గమనం
ఇది స్వర్గం జరిపిన కల్యాణం


For more latest Telugu Movie Songs, Video Songs and Jukeboxes :
►Subscribe us on YouTube: https://goo.gl/AQxHlX
►Like us: http://www.facebook.com/madhuraaudio
►Follow us: http://www.twitter.com/madhuraaudio

Show more
0 Comments sort Sort By

Up next